Naresh Pavitra Lokesh Clarity : మాది పవిత్ర బంధం అంటూ నరేష్,పవిత్ర లోకేష్ క్లారిటీ | ABP Desam
2022-07-01 629
సినీనటులు Naresh, Pavitra Lokesh ల పెళ్లి విషయంలో వస్తున్న కామెంట్లపై తొలిసారిగా పవిత్రలోకేష్, నరేష్ స్పందించారు. నరేష్ మూడో భార్య రమ్య సైతం పవిత్ర లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ముగ్గురు ఏం అంటున్నారు ఈ వీడియోలో చూడండి